*రాజానగరం మండలంVRM మీడియా అయినవిల్లి భద్రం వెలుగుబంధ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ సతీమణి జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి *
👉 గోసంగి శ్రీను నాన్నగారు గోసంగి వెంకటేశ్వరరావు ప్రమాదవశాత్తు గాయపడడంతో జిఎస్ఎల్ హాస్పిటల్ కు వెళ్లి వారిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లతో మాట్లాడడం జరిగింది.
👉 ముసమల్ల చిన్నోడు తల్లి ఇటీవల స్వర్గస్తులైనారు. నేడు పెదకార్యం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి ఘననివాళులు అర్పించి కుటుంబసభ్యులకు మనోధైర్యం చెప్పడం జరిగింది.
👉 కూటి సత్యనారాయణ తండ్రి ఇటీవల స్వర్గస్తులైనారని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకుని నేడు వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది.
వీరి వెంట జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
