Home Uncategorized పాత వెలుగుబంధ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల శ్రీనివాసరావు

పాత వెలుగుబంధ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల శ్రీనివాసరావు

by VRM Media
0 comments

VRM మీడియా అయినవిల్లి భద్రం

  • తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, మండలం పాత వెలుగుబంధ గ్రామానికి చెందిన ముక్కపాటి శివరామకృష్ణ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతన గృహంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
  • ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
2,803 Views

You may also like

Leave a Comment