Home Uncategorized VRM MEDIA అయినవిల్లి భద్రం

VRM MEDIA అయినవిల్లి భద్రం

by VRM Media
0 comments

*జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నమ్మి..ఏలూరు జిల్లా( 7 నియోజకవర్గాలు) అబ్జర్వర్ గా రాజనగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ కీ బాధ్యతలు అప్పగించడం*.. *చాలెంజ్ గా తీసుకొని ఏలూరు పార్లమెంటులో ఉన్న ఏడు నియోజకవర్గా లా.. . ఇన్చార్జిలు. ఎమ్మెల్యేలు…*ప్రెస్ మీట్ లో పాల్గొనడం .. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆలోచన మేరకే పని చేస్తున్నామని మీడియా ముందు మాట్లాడడం *.. .. పవన్ కళ్యాణ్ నియమించిన.. తన వంతు బాధ్యతగా ఎమ్మెల్యే బలరామకృష్ణ …నూటికి నూరు శాతం సక్సెస్ చేయడం.. అర్జీలా రూపంలో 2800 పై చిలుక సుమారుగా అర్జీలు తీసుకోవడంలో సక్సెస్ సాధించిన ఎమ్మెల్యే బలరామకృష్ణఏలూరు జిల్లా ఒకే తాటిపైకి.. జనసేన ఎమ్మెల్యేలను*.. *ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీ లను మరియు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7..నియోజకవర్గాల*.. *పోలవరం జనసేన ఎమ్మెల్యే
*చీర్రీ బాలరాజు .. మరియు విజయవాడ ఆర్టీసీ చైర్మన్ ఏలూరు ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ని… *మరియు అన్ని నియోజకవర్గాల జనసేన ఇంచార్జిలను… మరియు జనసేన సాధకులు.. ఐటి సమాచారం సేకరణ* కమిటీనీ..రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అందరనీ మర్యాదపూర్వకంగా దుస్సాలువతో సన్మానించి.. అందరికీ షీల్డ్ నీ బహుకరించడం జరిగింది…..
ఇట్లు;.. రాజానగరం జనసేన సీనియర్ నాయకులు అడపా శ్రీనివాస్ (బూరుగుపూడి డాక్టర్)…

2,802 Views

You may also like

Leave a Comment