Home ఎంటర్‌టెయిన్మెంట్ పాయల్ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్.. ప్రైవేట్ కంటెంట్‌తో డబ్బు కోసం హద్దులు దాటాలా! – VRM MEDIA

పాయల్ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్.. ప్రైవేట్ కంటెంట్‌తో డబ్బు కోసం హద్దులు దాటాలా! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


ఒక్క సినిమాతో యువత, ప్రేక్షకుల గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆర్ ఎక్స్ 100తో అలాంటి అదృష్టం దక్కించుకున్న భామ పాయల్ రాజ్‌పుత్. రీసెంట్ గా పాయల్ చేసిన పనికి సోషల్ మీడియా మొత్తం తన నామధేయంతో ఊగిపోతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫోటోలు, గ్లామరస్ వీడియోలతో నిరంతరం అభిమానులను అలరించే ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభించింది. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే పాయల్ కి నెటిజన్ల నుండి వింతైన, ఇబ్బందికరమైన అభ్యర్థనలు ఎదురయ్యాయి. దీంతో ఆమె తీవ్ర అసహనానికి లోనై, సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్‌ని షేర్ చేసింది. ఆ నోట్ లో ‘కొంత మంది నెటిజన్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ప్రైవేట్, ఎక్స్‌క్లూజివ్ హాట్ కంటెంట్ దొరుకుతుందని తప్పుగా ఉంది. నా ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌ని కేవలం నా కెరీర్, షూటింగ్ లోకేషన్ అప్‌డేట్స్, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని మధురమైన క్షణాలని మాత్రమే పంచుకోవడానికి ఉపయోగిస్తాను. తప్ప, కేవలం డబ్బులు చెల్లించినంత మాత్రాన గ్లామర్ హద్దులు దాటి ప్రైవేట్ కంటెంట్ ఆశిస్తే మాత్రం నా ఇన్‌స్టాని అంతే సబ్‌స్క్రైబ్ చేసుకోవద్దు. దాదాపు 100 శాతం పైగా ప్రొఫెషనల్, జెన్యూన్ కంటెంట్ మాత్రమే నా సబ్స్క్రైబర్ల కోసం అందిస్తాను. ఎవరైతే నన్ను ఒక నటిగా, ఒక వ్యక్తిగా నిజంగా ప్రేమిస్తూ, అప్‌డేట్స్ తెలుసుకోవాలని అనుకుంటారో, వారు మాత్రమే ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి.

ఇది కూడా చదవండి: సుమన్: 170 ఎకరాల భూమిని దానం చేసిన సుమన్.. వాల్యూ ఎంతో తెలుసా!

గ్లామర్ ప్రపంచంలో కనిపిస్తుంది, ప్రతి ఒక్క హద్దు కేవలం డబ్బు కోసం ఆ హద్దులు దాటడానికి సిద్ధంగా లేను. నా గౌరవాన్ని తగ్గించే ఏ పనిని కూడా నేను ప్రోత్సహించనని చెప్పుకొచ్చింది.

పాయల్ రాజ్‌పుత్, టాలీవుడ్

2,801 Views

You may also like

Leave a Comment