Home Uncategorized VRM మీడియా అయినవిల్లి భద్రం ఉందుర్తి వారి రజస్వల వేడుకలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ..

VRM మీడియా అయినవిల్లి భద్రం ఉందుర్తి వారి రజస్వల వేడుకలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ..

by VRM Media
0 comments

సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఘనంగా జరిగిన ఉందుర్తి వారి రజస్వల వేడుకలో పాల్గొని ఉందుర్తి ఇస్సాకు కుమార్తె చి. సంజన ను ఆశీర్వదించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ సతీమణి జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి .

ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2,809 Views

You may also like

Leave a Comment