VRM media అయినవిల్లి భద్రం
ఇందుకూరుపేట గ్రామం చెందిన కట్టుమూరి శ్రీనివాస్ లావణ్య కుమారుడు వెంకట సాయికి 561 మార్కులు
ఇందుకూరుపేట గ్రామానికి చెందిన కట్టుమూరి శ్రీనివాస్,లావణ్య దంపతుల కుమారుడు కట్టుమూరి వెంకట సాయి రాజమండ్రి చైతన్య పాఠశాలలో చదవడం జరిగినది రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో వెంకట సాయి కి 600 మార్కులకుకు గాను 561 మార్కులు రావడం జరిగినది ఈ సందర్భంగా వారి కుటుంబంలో ఆనందం హోరెత్తినది అనంతరం వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వెంకట సాయికి ప్రత్యేక అభినందనలు తెలిపారు వెంకట సాయి మాట్లాడుతూ తాను ఎంతో కష్టపడి చదివారని పదవ తరగతి ఫలితాల్లో తనకు 590 పైగా మార్కులు వస్తాయని అనుకున్నను కానీ నాకు కొంచెం నిరుత్సాహపరిచాయని తాను రీవాల్యుయేషన్ కు అప్లై చేస్తానని తన కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తాను విద్యలో రాణిస్తూ తల్లిదండ్రులకు గ్రామమునకు మంచి పేరు తీసుకురావడం తన లక్ష్యమని తెలిపారు
