3

VRM మీడియా అయినవిల్లి భద్రం
- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, మండలం పాత వెలుగుబంధ గ్రామానికి చెందిన ముక్కపాటి శివరామకృష్ణ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో
- విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతన గృహంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
- ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

2,803 Views