Vrm Media శ్రీనివాస్ బోనకల్ 15,11,2025 చిరునముల గ్రామంలో అసైన్మెంట్ ల్యాండ్ లో జరుగుతున్న మట్టిమాఫియా,దందాను అరికట్టాలి,తక్షణమే తవ్వకాలను నిలుపుదల చేయాలి, బోనకల్ మండలం చిరునముల గ్రామపంచాయతీలో పరిధిలో ప్రభుత్వ అసైన్మెంట్ ల్యాండ్ లో మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని…
ఖమ్మం
-
-
Vrm Media శ్రీనివాస్ బోనకల్ బోనకల్: మండలంలోని రాయణ్నపేట గ్రామానికి చెందినసిపిఐసీనియర్ నాయకులు బొమ్మినేని హనుమంతరావు తనయులు, సిపిఐ సానుభూతి పరుడు, బొమ్మినేని రమేష్(44) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. శనివారం ఆయన మృతదేహానికి సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం…
-
ఖమ్మంతెలంగాణవార్తలు
ఖమ్మం ఆదిత్య నగర్ 6వ డివిజన్లో సమస్య పరిష్కారానికి VRM మీడియా ప్రత్యేక పాత్ర
by VRM Mediaby VRM Mediaఖమ్మం ఆదిత్య నగర్ 6వ డివిజన్లో చివర ఉన్న ఖాళీ ప్లాట్లలో అధికంగా పెరిగిన పిచ్చి మొక్కల కారణంగా పాములు, పందులు సంచరించడం వల్ల స్థానికులకు తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సమస్యపై స్థానిక నివాసితులు VRM మీడియా ద్వారా ఖమ్మం…
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లి
అన్నవరం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా
by VRM Mediaby VRM MediaVrm Media ఖమ్మం ప్రతినిధి కొణిజర్ల మండలం అన్నవరం ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు దేశ ప్రముఖ నాయకుల వేషధారణతో సందడి చేశారు. బాలలు, బాలికలు ఎంతో ఉత్సాహంగా గేయాలు పాడి, నృత్యరూపకాలను ప్రదర్శించి కార్యక్రమాన్ని…
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లి
గ్రామాలు, పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహనఎంపీడీవో, ఫణి రాజకుమారి
by VRM Mediaby VRM Mediaసిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 13 సిద్ధవటం మండలం 18 పంచాయతీ గ్రామాలు పరిశుభ్రంగా పెట్టుకునేందుకు రెండు రోజులపాటుశిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మండల కేంద్రమైన సిద్ధవటం ఎంపీడీవో సబా భవనంలో గురువారం ఎంపీడీవో ఫణి రాజకుమారి మాట్లాడుతూ మండలంలోని…
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లి
విస్తృత తనిఖీలతో చట్ట వ్యతిరే కార్యాకాలాపాల కట్టడి..అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరణ
by VRM Mediaby VRM Mediaది.13.11.2025పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం .. నేరాల నియంత్రణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేస్తేనే…
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లి
కార్తీకమాస వనభోజనాలు… కుల రాజకీయాల వేదికగా మారుతున్నాయా?
by VRM Mediaby VRM MediaVrm Media ప్రతినిధి ఖమ్మం ఖమ్మం:కార్తీకమాసం వచ్చింది అంటే వనభోజనాల సందడి తప్పదు. జిల్లాలోని వివిధ కుల సంఘాలు ప్రతి సంవత్సరం ఘనంగా వనభోజనాలు నిర్వహిస్తూ సామాజిక ఐక్యతకు సంకేతంగా నిలుస్తుంటాయి. అయితే ఈసారి మాత్రం వనభోజనాల వెనుక కులపరమైన చర్చలు…
-
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లి
జాబిశెట్టి వారి మహా పడిపూజ కాశ్మీర మహా పుణ్యక్షేత్రంలో
by VRM Mediaby VRM Mediaకల్లూరు VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస రాథోడ్ కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని (పుల్లయ్య బంజరు) శ్రీ శ్రీ కాశ్మీర్ మహా పుణ్యక్షేత్రంలో జాబిశెట్టి ఆస్పటల్ అండ్ మోటార్స్ వారి ఆధ్వర్యంలో సుమారు 300 మంది అయ్యప్ప స్వాములతో ఈరోజు ఉదయం 11…
-
ఆంధ్రప్రదేశ్ఖమ్మం
అంగరంగ వైభవంగా స్టేట్ డైరెక్టర్ నాగూరు వీరభద్రుడు ప్రమాణ స్వీకారం
by VRM Mediaby VRM Mediaసిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 10 నేడు తాడేపల్లి అన్నపూర్ణ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగిన ఏపీ స్టేట్ నూర్ భాషా /దూదేకుల వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం టిడిపి నాయకులు…