Home Uncategorized రాజంపేటలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ పోస్ట్ ర్ విడుదల చేయడం జరిగింది

రాజంపేటలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ పోస్ట్ ర్ విడుదల చేయడం జరిగింది

by VRM Media
0 comments

VRM news
బాల మౌలాలి ఒంటిమిట్ట

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్య మంత్రి, పంచాయతీ రాజ్ మంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మారుమూల గ్రామాలలో రోడ్లు లేకుండా డోలి వ్యవస్థ ద్వారా గర్భిణీలు, వృద్దులు పడుతున్న ఇబ్బందులను ఆయన 2108 సం”లో ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలన చేసి రహదారులు లేని చోట ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి 2024 సం”NDA ప్రభుత్వ కూటమి గెలడంలో ప్రధాన పాత్ర పోషించి ఆయన పంచాయతీ రాజ్ మంత్రి వర్యులుగా బాధ్యతలు తీసుకున్న వెంటనే వడి వడిగా అడుగులు వేస్తూ నేడు నిధులు సక్రమంగా వినియోగించి రహదారులు వేయడం వలన రూరల్ ప్రాంతాల్లోని ప్రజల కష్టాలు తీర్చటమే కాకుండా భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ గతంలో అట్టడుగు 26 వ స్థానంలో ఉన్న వ్యవస్థని గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలిపి తెలుగు జాతి ఖ్యాతిని నలు దిశలా వ్యాపించేలా చేసిన శుభ సందర్భంగా ఈ నెల 24వ తారీఖున అనగా నేడు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం పోస్టర్ ని రిలీజ్ చేయడం మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలి అని రాజంపేట లోని స్థానిక ఆంజనేయస్వామి దేవస్థానంలో పూజ చేయడం జరిగింది అని జనసేనపార్టీ రాయలసీమ జోన్ 1 కన్వీనర్ చెంగారి శివ ప్రసాద్ తెలియజేసారు.

2,802 Views

You may also like

Leave a Comment