HomeUncategorizedఈరోజు వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ ప్రెసిడెంట్ vn KCGF మారెమళ్ళ రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ప్రబాత్ టాకీస్ ఎదురుగ ముత్యాలమ్మ గుడి ప్రక్కన కడవెండి శ్రీనివాస్ గారి, తల్లి దండ్రులు, స్వర్గీయ కడవేండి చక్రపాణిగుప్తా, లక్ష్మీకాంతమ్మ గారి జ్ఞాపకార్థం చలివేంద్రo ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి VN Daimond *KCGF శ్రేయోభిలాషి Administrative Vice President కడవెండి శ్రీనివాస్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈయొక్క కార్యక్రమమం లొ RS బూర్ల పుల్లారావు గారు RC దాస శ్రీనివాసరావు గారు, ఫణికుమార్ గారు, ఓంకార్ గారు ధనుంజయ గారు, శ్రీనివాసరావు, నాగేశ్వర్రావు గారు మరియు శ్రీనివాస్ గారు స్థానిక వ్యాపారస్థులు, క్లబ్ సభ్యలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసిన అందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదములు.వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మారెమల్ల రామకృష్ణ సెక్రటరీ సుగ్గల శ్రీహరి ట్రెజరర్ కురువెళ్ల గోపాల కృష్ణమూర్తి
ఈరోజు వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ ప్రెసిడెంట్ vn KCGF మారెమళ్ళ రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ప్రబాత్ టాకీస్ ఎదురుగ ముత్యాలమ్మ గుడి ప్రక్కన కడవెండి శ్రీనివాస్ గారి, తల్లి దండ్రులు, స్వర్గీయ కడవేండి చక్రపాణిగుప్తా, లక్ష్మీకాంతమ్మ గారి జ్ఞాపకార్థం చలివేంద్రo ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి VN Daimond *KCGF శ్రేయోభిలాషి Administrative Vice President కడవెండి శ్రీనివాస్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈయొక్క కార్యక్రమమం లొ RS బూర్ల పుల్లారావు గారు RC దాస శ్రీనివాసరావు గారు, ఫణికుమార్ గారు, ఓంకార్ గారు ధనుంజయ గారు, శ్రీనివాసరావు, నాగేశ్వర్రావు గారు మరియు శ్రీనివాస్ గారు స్థానిక వ్యాపారస్థులు, క్లబ్ సభ్యలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసిన అందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదములు.వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మారెమల్ల రామకృష్ణ సెక్రటరీ సుగ్గల శ్రీహరి ట్రెజరర్ కురువెళ్ల గోపాల కృష్ణమూర్తి