VRM మీడియా అయినవిల్లి భద్రం
101కొబ్బరికాయలు కొట్టిన జనసైనికులు
రంపచోడవరం సీనియర్ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకి స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ సర్జరీ నిమిత్తం త్వరగా కోలుకోవాలని సీతపల్లి బాపనమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించి 101కొబ్బరికాయలు తో మొక్కుని తీర్చుకున్న జనసైనికులు రానున్న రోజుల్లో ఆరోగ్య రాజకీయ దిన దినాభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలోనే తిరుగులేని గొప్ప నాయకునిగా ప్రజల ఆశాజ్యోతి ఆశకిరణం ప్రజలమనిషిగా మరెన్నో గొప్ప కార్యాచరణ లకు రూపుదిద్దుకుని గిరిజన గ్రామాల అభివృద్ధికి గిరిజన సేనానిగా మారి డోలిమోతల అర్ధంతార చావులకు తోవలేకుండా విద్య,వైద్యం,త్రాగునీరు,రోడ్డు పూర్తి స్థాయిలో అందించే విధంగా దీవించాలని బాపనమ్మతల్లి కోరుకున్నటుగా జనసైనికులు తెలియచేసారు ఈ కార్యక్రమం లో దేవీపట్నం మండలం అధ్యక్షులు చారపు వెంకటరాయుడు రంపచోడవరం మండల ఉపాధ్యక్షులు రాగాల సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి నర్సి యర్రయ్య,అన్నికా జై,నియోజకవర్గం వీర మహిళా పండా వరలక్ష్మి పోతురాజు,ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు, సీనియర్ నాయకులు కోండ్ల సురేష్ రెడ్డి,మీడియా కోఆర్డినేటర్ అయినవిల్లి భద్రం కారం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు…✍️✊👑🔯

