Home Uncategorized పౌరుసరఫరాల శాఖ మంత్రి వర్యులు మనోహర్ గారికి మర్రిపాడు మండల జనసేన నాయకులు చిన్నా జనసేన పరామర్శ

పౌరుసరఫరాల శాఖ మంత్రి వర్యులు మనోహర్ గారికి మర్రిపాడు మండల జనసేన నాయకులు చిన్నా జనసేన పరామర్శ

by VRM Media
0 comments

ఇటీవల పరమపదించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కర్ రావు గారి హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఉన్న నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు గారి కుమారుడు, జనసేన పార్టీ PAC చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు

2,811 Views

You may also like

Leave a Comment