సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూన్ 16
రాజంపేట నియోజవర్గం సిద్ధవటం మండలంలో ని మాధవరం వన్ గ్రామ పంచాయతీలోని బూత్ నెంబర్ 30. 31. 33 34.35.36.లలో బి ఎల్ ఓ. బి ఎల్ ఎ లతో కలిసి సర్ ప్రోగ్రాం లో పాల్గొన్న ఏపీ స్టేట్ నూర్ భాషా / దూదేకుల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు. ఈ సందర్భంగా స్టేట్ డైరెక్టర్ నాగూర్ వీరభద్రుడు మాట్లాడుతూ భారతదేశ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన గణన ఫారం ఓటరుకు ఇవ్వడము జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఓటర్ లిస్టును ప్రక్షాళన చేయడంతోపాటు దొంగ ఓట్లు చనిపోయిన ఓట్లు గ్రామాల్లో లేని ఓట్లు అన్ని తొలగిపోయి నిజమేనా ఓటర్ల లిస్టు తయారు చేయడమే ఈ సర్ యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు ఈ కార్యక్రమంలో బి ఎల్ ఎ లు చీరాల సుబ్బరాయుడు రామకృష్ణ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు
