.VRM ప్రతినిధి అయినవిల్లి భద్రం .. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో మాకు ప్రత్యేక పూజ జరిపించి… మా ఫ్యామిలీని ఆశీర్వదించిన ఎమ్మెల్యే బలరామకృష్ణ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు… ఘనంగా ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ట మరియు మహాకుంబాభిషేక మహోత్సవాలు
*రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ *ఆధ్వర్యంలో కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం* “ఓం శివ శక్తి పీఠం – శంబాల నగరం” నందు నూతనంగా నిర్మించిన 36 దివ్య ఆలయాల విగ్రహ ప్రతిష్ఠాపన మరియు మహాకుంబాభిషేక మహోత్సవాలు ఈరోజు అత్యంత భక్తిశ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి.