Home Uncategorized రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

by VRM Media
0 comments

VRM న్యూస్ ఒంటిమిట్ట ప్రతినిధి బాల మౌలాలి

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల పరిధిలోని మండపం పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు స్థానికుల వివరాల మేరకు మండపం పల్లెకు చెందిన వేంపల్లి అబ్దుల్ రహీం 32 సంవత్సరాలు కర్నూలు నుంచి వచ్చి ఇంటికి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఈ ప్రమాదంలో అబ్దుల్ రహీం తీవ్ర గాయాలు అయ్యాయి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని కడప రిమ్స్ కు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తరలించారు

2,804 Views

You may also like

Leave a Comment