VRM న్యూస్.. ఒంటిమిట్ట బాల మౌలాలి ఈ రోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లను నరవకాటిపల్లి గ్రామం లో ఒంటిమిట్ట మండలమైనార్టీ అధ్యక్షుడు ఎస్. గఫార్ రహిమాన్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వి. నరసింహులు, నరవకాటిపల్లి సచివాలయం సెక్రటరీ దినేష్, మహిళా పోలీస్ శైలజ కలిసి ఇంటింటికి తిరిగి పెన్షన్ లను పంపిణీ చేశారు