Home Uncategorized కంబాల శ్రీనివాసరావుకి శ్రీ రామ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు మెమెంటో అందజేత..*

కంబాల శ్రీనివాసరావుకి శ్రీ రామ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు మెమెంటో అందజేత..*

by VRM Media
0 comments

* VRM media అయినవిల్లి భద్రం

  • శ్రీరామనవమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం పుష్కర్ ఘాటు వద్ద మార్చి 26వ తేదీన శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
  • బైక్ ర్యాలీ విజయవంత కావడంతో శ్రీ రామ ఉత్సవ కమిటీ సభ్యులు విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ని శుక్రవారం కలిసి మెమెంటో, చిత్రపటాన్ని బహుకరించారు.
2,803 Views

You may also like

Leave a Comment