Home Uncategorized మంత్రి నారా లోకేష్ ని కలిసిన కుప్పాలవెంకటసుబ్బయ్య

మంత్రి నారా లోకేష్ ని కలిసిన కుప్పాలవెంకటసుబ్బయ్య

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ ఈశ్వర్ మే 22

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులు అయి తొలిసారిగా కడప పర్యటనకి విచ్చేసిన గౌరవ విద్యా, మానవ వనరులు మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

2,804 Views

You may also like

Leave a Comment