Home Uncategorized ఈరోజు A.I.C.C ఇన్చార్జి సెక్రటరీ విశ్వనాథం గారు ఖమ్మం వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.శ్రీ తుమ్మల యుగంధర్ గారు.

ఈరోజు A.I.C.C ఇన్చార్జి సెక్రటరీ విశ్వనాథం గారు ఖమ్మం వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.శ్రీ తుమ్మల యుగంధర్ గారు.

by VRM Media
0 comments

vrm media ప్రతినిధి


ఈరోజు A.I.C.C ఇన్చార్జి సెక్రటరీ విశ్వనాథం గారు ఖమ్మం వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.శ్రీ తుమ్మల యుగంధర్ గారు, ఈ సందర్భంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు తెలుసుకొని మంత్రి గారిని వారు ప్రశంసించారు
పాల్గొన్న ముఖ్య నాయకులు

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారు, పువ్వళ్ల దుర్గాప్రసాద్ గారు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగడ్ల దీపక్ చౌదరి గారు, ఎండి ముస్తఫా తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు

2,811 Views

You may also like

Leave a Comment