VRM మీడియా అయినవిల్లి భద్రంరాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, నీడిగట్ల గ్రామం లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త డాక్టర్ భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ
బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని భారతదేశంలో “సమానత్వ దినోత్సవం”గా జరుపుకుంటారు. సామాజిక న్యాయం, మహిళా హక్కులు మరియు కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషికి ఈ రోజు చిహ్నంగా నిలుస్తుంది అని తెలిపారు అలానే జై భీమ్ జై అనే నినాదాలతో ముగించారు.
ఈ కార్యక్రమం లో NDAb కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారుh.

