Home Uncategorized శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించిన,

శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించిన,

by VRM Media
0 comments


రాపర్తి నరసింహారావు వెంకట్ లక్ష్మి ఫుణ్య దంపతులు,
ఖమ్మం/ఏదులాపురం,13 మే :
ఖమ్మం రూరల్ ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల వరంగల్ క్రాస్ రోడ్ లోని, శ్రీ అభయ అంజయనేయ స్వామి ఆలయంలో
శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమంలో
రాపర్తి నరసింహారావు-వెంకట్ లక్ష్మి, ఫుణ్య దంపతులు పాల్గొని, వేద పండితుల సమక్షంలో స్వామి వారికి మొదటగా గణపతి పూజ, నవగ్రహ పూజలు మరియు హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో రాపర్తి వెంకట్ సాయి, రాపర్తి జననీ, కడియాల నాగులు, కడియాల భూలక్ష్మి, వేద పండితులు మారంరాజు ఫణి ప్రసాద్, మారంరాజు రమాదేవి, లక్ష్మణ్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

2,805 Views

You may also like

Leave a Comment