Home Uncategorized ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ

ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ

by VRM Media
0 comments

ఖమ్మం లీగల్

ఈరోజు 02-06-2026 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 8:30 గం “, * లకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా incharge Prl. district judge గౌరవ శ్రీ B. Srinivasa Rao మరియు ఇతర జ్యూడిషరీ ఆఫీసర్లు, జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎడ్లపల్లి రమేష్, జనరల్ సెక్రటరీ కొప్పుల రవికుమార్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్స్ కొల్లి సత్యనారాయణ, మందడపు శ్రీనివాసరావు . సీనియర్ న్యాయవాదులు ఏడు నూతల శ్రీనివాసరావు కోర్టు సిబ్బంది, సీనియర్, జూనియర్, మహిళ న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment