దేవీపట్నం జూన్ 2 :- మెట్రో ఉదయం న్యూస్ ప్రతినిధి బాబా గౌడ్.
దేవీపట్నం మండలం ఇందుకూరుపేట రామాలయం దగ్గర కూటమి ప్రభుత్వం ఆదేశాలతో రేషన్ డిపోను 2ను ఓపెన్ చేయడం జరిగిందని కొత్తపల్లి సత్యనారాయణ రేషన్ షాప్ డీలర్ యం. వీరబాబు దొర ఓ ప్రకటనలో తెలియజేశారు. షాప్ నెంబర్, 0414015 గల రేషన్ షాపు నందు నాలుగు వందల డెబ్బై( 470) రేషన్ కార్డులకు నిత్యావసర సరుకులు బియ్యం, పంచదార, పప్పు అందుబాటులో ఉన్నాయని కార్డు ఉన్న లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ రేషన్ షాప్ డీలర్ M. వీరబాబు దొర ఒక ప్రకటనలో తెలియజేశారు.