Home Uncategorized టిడిపి అధినేత చంద్రన్న 76వ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు స్టేట్ మైనారిటీ ఆర్గనైజర్ సెక్రటరీ డాక్టర్ జిలానీ

టిడిపి అధినేత చంద్రన్న 76వ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు స్టేట్ మైనారిటీ ఆర్గనైజర్ సెక్రటరీ డాక్టర్ జిలానీ

by VRM Media
0 comments

VRM న్యూస్, బాల మౌలాలి, ఒంటిమిట్ట:

కడప జిల్లా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రమైన టిడిపి కార్యాలయంలో డాక్టర్ జిలాని ఆధ్వర్యంలో చంద్రన్న పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ
రాజకీయ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాన్యం శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా సోమవారం టిటిడి కార్యాలయంలో మైనార్టీ సోదరులు ఘనంగా నిర్వహించారు మాట్లాడుతూ…76 ఏళ్ల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై నిరంతరం పాటుపడుతున్న శ్రమజీవి సీఎం చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని తెచ్చిన ఘనత నవ్యాంధ్ర రూపశిల్పికర్త అయిన నారా చంద్రబాబు నాయుడుదే నని కొనియాడారు.

2,805 Views

You may also like

Leave a Comment