సిద్ధవటంVRM న్యూస్ మే 18
సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పంచాయితీ నందు శ్రీ శ్రీ దక్షిణ కాశి శివపార్వతుల
ఆలయంలో ప్రతిసోమవారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించను స్వామీజీ బిట్ట సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు గుడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం గ్రామంలో మహిళలు స్వామివారిని దర్శించుకుని స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి తీర్థం నైవేద్యం ఈ దక్షిణ కాశి ఆలయము నందు కోరిన కోర్సులు తీరుస్తూ దేవస్థానం కమిటీ వారు ప్రతి వారం సోమవారం అన్నదాన కార్యక్రమం తప్పకుండా చేయచున్నారు కనుక చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు మహిళలు దేవుని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దేవస్థాన కమిటీ వారు కోరారు మాధవరం 1 గ్రామములోనే శివపార్వతులు ప్రతినెల పౌర్ణమినందు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించును
