Home Uncategorized సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

by VRM Media
0 comments

అట్లూరుVRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ మే 29

కుంభగిరి సచివాలయం పరిధిలోని /SV పురం గ్రామము లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ను ఇండ్ల సుబ్బారాయుడు సబ్ యూనిట్ మలేరియా అధికారి, మరియు C మురళీ కృష్ణ కమ్యూనిటీ హెల్త్ అధికారి, మరియు అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వారిపరివేక్షణ లో, ఈరోజు SV పురం గ్రామము నందు ఈ కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది, అలాగే -విలేజ్ హెల్త్ సెంటర్ నందు పరిశీలించనారు , అలాగే గ్రామం నందు ప్రజలకు ఫ్రైడే డ్రైడే గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది . అలాగే సన్ స్ట్రోక్ వడదెబ్బ వలన కలుగు నష్టాలు, జాగ్రత్త వహించాలని, ఎండలో ఎక్కువ తిరగకూడదని చెప్పడం జరిగింది మరియు గ్రామ పరిసరాల పరిశుభ్రతను పాటించండి, ఆరోగ్యం గా ఉండాలి,అని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, మరియు సచివాల పరిధిలోని పంచాయతీ సెక్రెటరీ వారి ఆధ్వర్యంలో కూడా బ్లీచింగ్ పౌడర్ ను పరిశాల పరిశుభ్రతను గురించి అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ముందు జాగ్రత్తగా ORS ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది . ,ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు Dr K హామీద బేగం మెడికల్ ఆఫీసర్ మేడం, C మురళీ కృష్ణ,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ I సుబ్బారాయుడు, సూపర్ వైజర్ S రజియా సుల్తానా, D ప్రియాంక CHO, U శ్యామల ANM, ఆశా కార్యకర్తలు అటెండ్ అయినారు, మరియు సచివాలయం పంచాయతీ సెక్రెటరీ వారి బృందం పాల్గొన్నారు.From MO,CHO, Phc Atlur

2,803 Views

You may also like

Leave a Comment