Home Uncategorized ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో నీటిసమస్య పరిష్కారం

ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో నీటిసమస్య పరిష్కారం

by VRM Media
0 comments

ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో నీటిసమస్య పరిష్కారం
30/05/25 వి ఆర్ ఎం మీడియా
ఎదుల పురం మునిసిపాలిటీ పరిధిలోనీ 13వ డివిజన్ లో గతంలో సర్పంచ్ గా పనిచేసిన ప్రస్తుత మధులపల్లి మార్కెట్ చెర్మెన్ బైరు హరినాథ్ బాబు గారు నిర్మించిన వాటర్ సంపను అందుబాటులోకి తీసుకు రావడం కోసం కార్పొరేటర్ బైరు కోటేశ్వరరావు గారు గతంలో ప్రకటించిన విధంగా అతి తక్కువ రోజుల్లో నీటి సంపును పూర్తి చేసి బైరు హరినాథ్ బాబు గారి చేతులమీదిగా ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో గోగులశ్రీను, కాశబోయిన శ్రీను,సోమ సత్యనారాయణ,sk యాసిన్,sk మౌలాలి,sk అమ్జద్, కిరణ్, చారి,బాబు మరియు యువజన నాయకులు కార్తిక్ మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు

2,802 Views

You may also like

Leave a Comment