Home Uncategorized లంభోదరుని సేవలో డేరంగుల శ్రీకాంత్

లంభోదరుని సేవలో డేరంగుల శ్రీకాంత్

by VRM Media
0 comments

కాణిపాక వినాయకునికి ప్రత్యేక పూజలు

సిద్ధవటం,VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ మే 29

జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గం పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని కాణిపాక వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించామని సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్ తెలిపారు మండలంలోని మాధవరం,1 రామకృష్ణాపురం గ్రామంలో తన నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీలో చురుగ్గా పాల్గొంటూ సభ్యత్వ క్రియాశీలక నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి జనసేన పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణకు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని శుక్రవారం వేకువ జామునే కాణిపాక వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించామని పార్టీ ఆదేశాల ప్రకారం సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేశాడని రాష్ట్ర కార్యవర్గం ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వాలని కాణిపాక వినాయకునికి పూజలు నిర్వహించామని అన్నారు

2,803 Views

You may also like

Leave a Comment