కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రంలో ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించినట్లు మైనార్టీ సోదరులు తెలిపారు అంగరంగ వైభవంగా ఐదు రోజులపాటు మోహరం వేడుకలు నిర్వహించినట్లు ఐదవ రోజు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం గుండం కార్యక్రమం నిర్వహించి నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జిలాని సయ్యద్ పహత్ సయ్యద్ హర్షత్ షేక్ అలీ షేక్ జావిద్ మైనార్టీ సోదరులు పాల్గొన్నారు