Home Uncategorized VRM మీడియా అయినవిల్లి భద్రంకునాలమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవ, కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

VRM మీడియా అయినవిల్లి భద్రంకునాలమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవ, కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

by VRM Media
0 comments
  • తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం కూనవరం గ్రామంలోని శ్రీ కునాలమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
  • తొలిత ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆయనకు బ్యాండ్ మేళా వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.
  • ఆలయంలో అమ్మవారి దర్శించుకుని, పూజలు నిర్వహించారు. అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, భక్తులకు వడ్డించారు.
  • నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట, కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు 1,50,000 రూపాయలు విరాళం అందించారు.
  • ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

2,812 Views

You may also like

Leave a Comment