📍 తల్లాడ మండలం –
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నూతనంగా తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గొడుగునూరి లక్ష్మారెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించరు
తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ఎందరో బలిదానాలు చేస్తే ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు పునర్విభజనలో భాగంగా తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు.దగ్గుల రఘుపతిరెడ్డి. గోవింద శ్రీనివాసరావు. దుండేటి వీరారెడ్డి. దిరిశాల నరసింహారావు. సారక్క రెడ్డి.జక్కంపూడి కిషోర్.రాయల రాము. బొడ్డు వెంకటేశ్వర్లు. గణేషుల రవి. శ్రీనివాసరెడ్డి దీవెల కృష్ణయ్య. మారెళ్ళ మల్లికార్జున్. తాళ్ల వెంకటేశ్వర్లు. పొట్టేటి జనార్దన్ రెడ్డి.మూకర ప్రసాద్. కంచ పోగు వెంకటేశ్వర్లు. మంగాపురం సర్పంచ్ నరసింహారావు. తెలగవరం సర్పంచ్ కాళోజీ.బిల్లుపాడు సర్పంచ్ ఎనిక కృష్ణవేణి. ముద్దనూరు సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి. అంబేద్కర్ నగర్ సర్పంచ్ మర్సకట్ల బాబు. ఓబుల సీతారామరెడ్డి . వెంకటరమణ తండా సర్పంచ్ మౌనిక. కోటిరెడ్డి. మరియు వివిధ గ్రామాల ఉపాసర్పంచ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది
🌹 జై తెలంగాణ – జై జై తెలంగాణజై కాంగ్రెస్*
🌹 సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

